7వ వార్డులో దట్టమైన పిచ్చి మొక్కలు పొదల తొలగింపు

7వ వార్డులో దట్టమైన పిచ్చి మొక్కలు,పొదల తొలగింపు- 7వ వార్డు కౌన్సిలర్  ఖాందేష్ ప్రశాంత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులుఆర్మూర్ టౌన్ ఆగస్టు 04(మన సమగ్ర ప్రజావాణి):ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు తిరుమల కాలనీలో పలు ఖాళీ స్థలాల్లో గత కొంతకాలంగా దట్టంగా పెరిగిన చెట్లు, పిచ్చి మొక్కలు, పొదల కారణంగా పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఈ పొదల నుంచి పాములు, తేళ్లు తదితర విషకీటకాలు ఇళ్లలోకి ప్రవేశిస్తుండటంతో కాలనీవాసులు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యను స్థానికులు 7వ వార్డు...