5వ బెటాలియన్‌లో డీజీపీ పోలీసింగ్‌పై దిశానిర్దేశం
చల్వాయి, ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు 5వ బెటాలియన్ తెలంగాణ ప్రత్యేక పోలీస్, ములుగు ను సందర్శించి బెటాలియన్ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా డీజీపీ గారు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం మరియు ఆన్‌లైన్ బెట్టింగ్‌ల పై ప్రజల్లో అవగాహన కల్పించాలని వాటికీ దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం ప్రధానంగా బెటాలియన్ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం, సిబ్బంది శిక్షణ, క్రమశిక్షణ, విధి నిర్వహణలో నైపుణ్యం, శారీరక దారుఢ్యం...