పోరుమామిళ్లలో ఎమ్మార్పీఎస్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగి వసూళ్ల దందా: భయాందోళనలో వ్యాపారులు, విద్యాసంస్థల నిర్వాహకులు* కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో ఎమ్మార్పీఎస్ పేరు చెప్పుకుంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగి సాగిస్తున్న వసూళ్ల పర్వం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. "అడిగినంత ఇస్తే సరే.లేదంటే అంతను కొంతమంది నిరుద్యోగ యువకులను పోగు చేసి చర్చి ఫాదర్ ల మీద స్కూల్ ల మీద రాజకీయ నాయకుల మీద  బెదిరింపులు మరియు వసుల్ల పర్వం కొనసాగిస్తున్నారు "అంటూ ఆయన సాగిస్తున్న బెదిరింపులపై సర్వత్రా  ప్రజల్లో గుసగుసలు...