బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్     కాంగ్రెస్‌ పార్టీ లో చేరిన పోగుల్లపల్లి బిఆర్ఎస్ గ్రామ కమిటీ మాజీ కార్యదర్శి       కొత్తగూడ మండల ప్రతినిధి:- ఆగస్టు 16. (మన సమగ్ర ప్రజావాణి:- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుల్లపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పోగుల్లపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ కమిటీ కార్యదర్శి ఊళ్లేంగుల ఎల్లయ్య బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ రూపు సింగ్,...