.పసర సెయింట్ మేరీస్ విద్యార్థుల దేశభక్తి ప్రదర్శన వైరల్. 152 మీటర్ల జాతీయ జెండాతో దేశభక్తి జోష్ సెయింట్ మేరీస్ విద్యార్థుల అద్భుత ప్రదర్శన కరస్పాండెంట్ స్టీఫెన్ రెడ్డి ముఖ్య అతిథి పసర ఎస్సై తాజుద్దీన్ *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్(ప్రజావాణి)* ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరలో సెయింట్ మేరీస్ పాఠశాల దేశం గర్వించేలా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా పస్రా గ్రామంలోని ప్రముఖ విద్యాసంస్థ సెయింట్ మేరీస్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ...