25% మాత్రమే వైకల్యం…? ఆ తర్వాత తోక ముడిచిన సదరు వైద్యాధికారి…?
*ఆ జిల్లాలో... వైద్య ఆరోగ్యశాఖ ఆగమాగం...?ఉద్యోగులపై డి ఎం హెచ్ ఓ.. దాస్టికం "సూటు పోటు "మాటలతో వేధింపులు...?డైరెక్ట్ గా ఫిర్యాదు చేస్తే షీల్డ్ కవర్ అన్నారు ఏంటో....?*అయినా షీల్డ్ కవర్లో దాగిన నిజాలు ఎన్నో...?రాష్ట్ర వైద్యానికి శాఖ డైరెక్టర్ పరిధిలో విచారణ జరుగుతుందా...?కలెక్టర్ విచారణ చేస్తే వెలుగులోకి కీలక అంశాలు..!*ఒకప్పుడు మహబూబాబాద్ ఆ తర్వాత ఖమ్మం ఇప్పుడు ఓ జిల్లాలో వైద్యాధికారిగా విధుల నిర్వహణ...?**ఇటీవల దాకా ఆ జిల్లాలో రైతుల ఫిర్యాదులను బుట్ట దాఖలు చేయడంలో పేరు గడించిన సదరు అధికారి...?*సర్వీస్ అంతా...