prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 9:28 am Digital Edition : PRAJA VANI

25% మాత్రమే వైకల్యం…? ఆ తర్వాత తోక ముడిచిన సదరు వైద్యాధికారి…?

*ఆ జిల్లాలో… వైద్య ఆరోగ్యశాఖ ఆగమాగం…?

ఉద్యోగులపై డి ఎం హెచ్ ఓ.. దాస్టికం “సూటు పోటు “మాటలతో వేధింపులు…?

డైరెక్ట్ గా ఫిర్యాదు చేస్తే షీల్డ్ కవర్ అన్నారు ఏంటో….?

*అయినా షీల్డ్ కవర్లో దాగిన నిజాలు ఎన్నో…?

రాష్ట్ర వైద్యానికి శాఖ డైరెక్టర్ పరిధిలో విచారణ జరుగుతుందా…?

కలెక్టర్ విచారణ చేస్తే వెలుగులోకి కీలక అంశాలు..!

*ఒకప్పుడు మహబూబాబాద్ ఆ తర్వాత ఖమ్మం ఇప్పుడు ఓ జిల్లాలో వైద్యాధికారిగా విధుల నిర్వహణ…?

*

*ఇటీవల దాకా ఆ జిల్లాలో రైతుల ఫిర్యాదులను బుట్ట దాఖలు చేయడంలో పేరు గడించిన సదరు అధికారి…?

*సర్వీస్ అంతా వివాదాల మయమేనా…?

మన ప్రజావాణి నెట్వర్కింగ్ విభాగం
(హైదరాబాద్)

మన ప్రజావాణి సమగ్ర కథనం…1 అతి త్వరలో…!