22ఏ క్లియరెన్స్‌కు కలెక్టర్ ప్రత్యేక దృష్టి

"22ఏ క్లియరెన్స్‌కు కలెక్టర్ ప్రత్యేక దృష్టి* *స్లాట్ బుక్ చేసుకునే నాటికే భూములకు క్లియరెన్స్* *పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి వేగం* మేడ్చల్, ఆగస్టు 19 (పీపుల్స్ డైరీ):- భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో 22ఏ నిషేధిత జాబితా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు స్లాట్ బుక్ చేసుకుని కార్యాలయాలకు వచ్చే సమయానికి సంబంధిత భూమికి 22ఏ క్లియరెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు....