21 ఏళ్లు పూర్తి చేసుకున్న కోటగిరి మండల సమాఖ్య.

21 ఏళ్లు పూర్తి చేసుకున్న కోటగిరి మండల సమాఖ్య. సవరించిన బైలా ప్రకారం కోటగిరి మహిళా సమాఖ్య మహాజన సభ. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా ఎం.సుజాత మరోమారు ఏకగ్రీవంగా ఎన్నిక. కార్యదర్శిగా ఎం.భాగ్యశ్రీ,కోశాధికారిగా ఎం.గంగాలత ఎన్నిక. ఆర్టీసీ బస్సు కొనుగోలుతో కోటగిరి మహిళా సమాఖ్య ప్రగతి. 100 శాతం రికవరీ,సైబర్ అవగాహన,డిజిటల్ బుక్ కీపింగ్ లక్ష్యంగా కోటగిరి సమాఖ్య తీర్మానాలు. నిరుపేద మహిళలకు మహిళా సంఘాల్లోకి ఆహ్వానం.   కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గం ఉమ్మడి కోటగిరి మండల మహిళా సమాఖ్య...