2వ రోజుకు చేరిన మయూర ఇండియా కంపెనీ సమ్మె

*2వ రోజుకు చేరిన మయూర ఇండియా కంపెనీ సమ్మె* మేడ్చల్ పరిధిలోని మయూర ఇండియా కంపెనీ ఎదుట ఉద్యోగులు చేస్తున్న సమ్మె 2వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు మద్దతుగా మేడ్చల్ జిల్లా బి ఆర్ టి యు అధ్యక్షుడు సంబు ప్రభాకర్ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంబు ప్రభాకర్ మాట్లాడుతూ చార్టర్ ఆఫ్ డిమాండ్స్‌పై తక్షణమే చర్చలు జరిపి న్యాయబద్ధమైన పరిష్కారం కుదుర్చుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో...