06-08-2026 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన FFS (Framework for Fertilizer Sales) యాప్ ద్వారానే అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు నిర్వహించబడతాయి అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్
పత్రికా ప్రకటన వ్యవసాయ శాఖ - రామాయంపేట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎరువుల పంపిణీలో నూతన అధ్యాయం- కేంద్ర ప్రభుత్వం FFS (Framework for Fertilizer Sale) వ్యవస్థ అమలు. 06-08-2026 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన FFS (Framework for Fertilizer Sale) యాప్ ద్వారానే అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు నిర్వహించబడతాయి. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో, పారదర్శకంగా అందించడంతో పాటు ఎరువుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం Framework for Fertilizer Sale...