హుజూర్‌నగర్ లైబ్రరీకి మహర్దశ. రూ. 5 లక్షలు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.
హుజూర్‌నగర్ లైబ్రరీకి మహర్దశ. రూ. 5 లక్షలు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్. గ్రంథాలయంలో మౌలిక వసతులపై ఆరా. త్వరలోనే లైబ్రరీకి కొత్త హంగులు. హుజూర్నగర్ ఆగస్టు 12 (ప్రజావాణి) హుజూర్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయం త్వరలోనే కొత్త హంగులు సంతరించు కోనుంది. బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథన్ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రంథాలయంలోని వసతులను పరిశీలించిన కలెక్టర్. విద్యార్థులు,...