హుజూర్‌నగర్ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

హుజూర్‌నగర్ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. గ్రంథాలయ అభివృద్ధికి రూ.2 లక్షలు కేటాయింపు, 365 రోజులు గ్రంథాలయం తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. హుజూర్నగర్ ఆగస్టు 12 (ప్రజావాణి) హుజూర్‌నగర్ శాఖా గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రంథాలయంలోని వసతులను పరిశీలించిన కలెక్టర్. విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. గ్రంథాలయంలో స్టడీ చైర్లు, లైటింగ్ తదితర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు....