హాసనపర్తి మన తెలంగాణ ఆటో యూనియన్‌కు నూతన కార్యవర్గం<br>
హాసనపర్తి: మన తెలంగాణ ఆటో యూనియన్ హాసనపర్తి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, ఐక్యతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు యూనియన్ సభ్యులు తెలిపారు.నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా తాళ్ల మధు, గౌరవాధ్యక్షులుగా జన్ను కిషన్, జన్ను చేరాలు, మేకల సాంబయ్య, ఉపాధ్యక్షుడిగా బిగుల్లా రవీందర్, ప్రధాన కార్యదర్శిగా మట్టెడ శ్రీనాథ్, జనరల్ సెక్రెటరీ దాట్ల సునీల్ క్యాషియర్‌గా కుక్కల మొగిలి మైస రమేష్ ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా , గొర్రె...