హర్ ఘర్ తిరంగాను ఊరు రా చేపట్టాలి
* హర్ ఘర్ తిరంగాను ఊరు రా చేపట్టాలి.*!. నస్రుల్లాబాద్ ఆగస్టు 10 (ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల పరిధిలో సోమవారము శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం నిర్వహణపై ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది.దేశభక్తి, జాతీయ ఐక్యతను ప్రజల్లో మరింతగా పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని మండల ప్రజల సహకారంతో విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణ విధానం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రజలను ప్రోత్సహించాలని, యువత, మహిళలు,...