హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి సీఐటీయూ
తంగళ్లపల్లి ప్రజావాణి ఆగస్టు 14 కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలను అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా హమాలీ కార్మికుల కోసం మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి...