హత్య కేసు ఛేదింపులో ప్రతిభ: డీఎస్పీ ఆఫీస్ క్రైమ్ పార్టీ అమర్నాథ్ రెడ్డికి క్యాష్ రివార్డు
మైదుకూరు,ఆగస్టు 28 (ప్రజావాణి):కలసపాడు మండలంలో సంచలనం సృష్టించిన వృద్ధుడి హత్య కేసును ఛేదించడంలో మరియు నిందితులను పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనబరిచిన మైదుకూరు డీఎస్పీ ఆఫీస్ క్రైమ్ పార్టీ సిబ్బంది అమర్నాథ్ రెడ్డి,ని డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ప్రత్యేకంగా అభినందించి, క్యాష్ రివార్డు (నగదు పురస్కారం) అందజేశారు. నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో కీలక పాత్ర ఎకరా 30 సెంట్ల భూవివాదం కారణంగా,రూ. 6 లక్షల సుపారీ ఒప్పందంతో పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ క్లిష్టమైన హత్య కేసును ఛేదించడంలో క్రైమ్ పార్టీ తరఫున అమర్నాథ్...