హంగర్గ వీర జవానుకు గ్రామస్థుల ఘన స్వాగతం.
హంగర్గ వీర జవానుకు గ్రామస్థుల ఘన స్వాగతం. దేశ సేవ ముగించి స్వగ్రామానికి చేరిన గొడుగు గంగాధర్. పదవి విరమణ సైనికుడికి పోతంగల్ నుండి హంగర్గ వరకు అభినందన ర్యాలీ. సొంత పాఠశాలలోనే సన్మానం.95 మంది విద్యార్థులకు దుస్తుల పంపిణీ. కోటగిరి/ప్రజావాణి:-పోతంగల్ మండలంలోని హంగర్గ గ్రామ పాఠశాలలో చదువుకొని దేశ సైనికుడిగా 15 సం.ల సుదీర్ఘ కాలం భారత మాత సేవ చేసి పదవీ విరమణ పొంది న గొడుగు గంగాధర్ కు గ్రామస్థులు శనివారం ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పోతంగల్ మండల...