స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆచరించాలి. ప్రిన్సిపాల్ బి. శంకర్ నాయక్.
స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆచరించాలి. ప్రిన్సిపాల్ బి. శంకర్ నాయక్. తెలంగాణ మోడల్ స్కూల్, మఠంపల్లి లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. హుజూర్నగర్ ఆగస్టు 15 (ప్రజావాణి) తెలంగాణ మోడల్ స్కూల్, మఠంపల్లి లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ బి. శంకర్ నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభభాయ్...