స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్*
పోరుమామిళ్ల ఆగస్టు 15 ప్రజావాణి ఘనంగా జెండా ఆవిష్కరణ దేశభక్తి, మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోరుమామిళ్ల పట్టణంలోని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు, కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ గంగన్న ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు....