స్వాతంత్య్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి

* రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు * నస్పూర్ లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నస్పూర్ (మంచిర్యాల), ఆగస్టు 15,ప్రజావాణి: భారతదేశ స్వాతంత్య్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం (కలెక్టరేట్) ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,...