సోషల్ మీడియా కన్వీనర్‌గా నరేష్ నాయక్‌కు బాధ్యతలు

సోషల్ మీడియా కన్వీనర్‌గా నరేష్ నాయక్‌కు బాధ్యతలు రామాయంపేట: భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా నరేష్ నాయక్‌కు సోషల్ మీడియా కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతలను బీజేపీ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ మరియు ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాములు నాయక్ చేతుల మీదుగా నరేష్ నాయక్‌కు అధికారికంగా అప్పగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు, పార్టీ ఆధ్వర్యంలో...