సోదర భావానికి ప్రతీక రాఖీ పండుగ.. పసరలో హోల్ సేల్ రాఖీలు
పసర (ప్రజావాణి) పసర మేడారం ఆర్చ్ ప్రక్కన మణికంఠ బ్యాంగిల్ హాల్ నందు హోల్ సేల్ రాఖీలు సరసమైన ధరలకు లభించును. సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక కలెక్షన్ తీసుకువచ్చారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే విధంగా ఆకర్షణీయమైన డిజైన్లలో రాఖీలు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాన్సీ రాఖీలు, స్టోన్ రాఖీలు, బంగారు పూత రాఖీలు, పిల్లల కార్టూన్ రాఖీలు హోల్ సేల్ ధరకే లభిస్తాయి. వ్యాపారులకు, చిరు వ్యాపారులకు ప్రత్యేక తగ్గింపు...