సొంత ఖర్చులతో బోనాల ఏర్పాట్లు.. సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సేవాభావం
ఘట్‌కేసర్, ఆగస్టు 11 (ప్రజా వాణి): బోనాల పండుగ సందర్భంగా అన్నోజిగూడ ఆర్‌జీకే కాలనీలో భక్తుల సౌకర్యార్థం సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తన సొంత డబ్బులతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పండుగను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తుల సౌకర్యం కోసం సొంత నిధులతో ఏర్పాట్లు చేయడంపై స్థానికులు సింగిరెడ్డి శ్రీకాంత్...