సైనికుడే దేవుడైతే దేశమే ఆయనకు దైవం
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ఎండను లెక్కచేయని, వానకు జడవని, చలికి వెరవని ఆకాశ యోధుడు మోహన్ కృష్ణ. తన కుటుంబం కోసం కాక దేశం కోసం ప్రాణం ఒడ్డే త్యాగమే సైనికుని గొప్పతనం. దేవుడు కంటికి కనబడడు కాని దేశాన్ని కాపాడే సైనికుని రూపంలో దేశభక్తి కనిపిస్తుంది. రెండు వేల పద్నాలుగు నుంచి వాయుసేనలో సేవలందిస్తున్న ఈ యోధుడు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. ఎడారి వేడిలో, మంచు కొండల్లో, పగలు రేయి అనే తేడా లేకుండా లక్ష్యమే ముందు అని పనిచేశారు. దేశ...