సేవాస్ఫూర్తితో ఘనంగా కోనేరు శశాంక్ జన్మదిన వేడుకలు.
సేవాస్ఫూర్తితో ఘనంగా కోనేరు శశాంక్ జన్మదిన వేడుకలు. 30 మంది నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహయం అందజేత. ఆడపడుచులకు జన్మదినం సందర్భంగా చీరల పంపిణీ. రాఖీలు కట్టి కోనేరు శశాంక్ కు శుభాకాంక్షలు తెలిపిన ఆడపడుచులు. కేజీబీవీ పాఠశాలలో కోనేరు శశాంక్ జన్మదిన వేడుకలు. కోటగిరి/ప్రజావాణి:-ఎన్నారై బాన్సువాడ నియోజక వర్గ బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ జన్మదిన వేడుకలు శుక్రవారం కోటగిరి మండల కేంద్రంలోని కోనేరు ట్రస్ట్ భవనంలో ఘనంగా నిర్వహించారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానుల సమక్షంలో కోనేరు శశాంక్ కేక్ కట్ చేసి జన్మ...