సేవలో కఠినత్వం.. మనసులో మానవత్వం.

పస్రా ఎస్సై తాజుద్దీన్ .ప్రజల మధ్య పోలీస్.. గిరిజనుల గుండెల్లో స్థానం. పసర ( ప్రజావాణి ):- చుట్టూ ఉన్న వారిని కాపాడటమే కాదు, మనుషుల జీవితాల్లో వెలుగు నింపడం కూడా ఒక పోలీస్ బాధ్యత అని నిరూపిస్తున్నారు మన ఎస్.ఐ. తాజుద్దీన్ సార్. ఖాకీ అంటే కాఠిన్యం కాదు, కరుణ కూడా అని చాటుతున్నారు. గిరిజనుల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ, ఒక కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారు. గిరిజన పిల్లల భవిష్యత్తు కోసం విద్యపై అవగాహన కల్పిస్తూ, చదువే జీవితాన్ని...