సెప్టెంబర్ 9 ఎమ్ఆర్పీఎస్ జాతీయ సదస్సును జయప్రదం చేయాలి

  గంగానగర్ లో ఎమ్.ఎస్.పి (M.S.P) నూతన కమిటీ ఎన్నిక గోదావరిఖని  ఆగస్టు16 ప్రజావాణి : వచ్చే సెప్టెంబర్ 9న నిర్వహించనున్న ఎమ్ఆర్పీఎస్ (MRPS) జాతీయ సదస్సును మహోద్యమంలా జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సదస్సు నిర్వహణ కో-ఇంచార్జ్ కాంపెల్లి శ్రీనివాస్ అధ్యక్షతన గంగానగర్ MSP నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... దళిత, బహుజన వర్గాల హక్కుల పోరాటంలో mrps జాతీయ సదస్సు కీలక మలుపు కానుందని తెలిపారు. రాబోయే రోజుల్లో విస్తృత ప్రచారం నిర్వహించి, కార్యకర్తలను,...