సెంట్రల్ జైలులో డబ్బులు కట్టి స్వచ్ఛందంగా జైలు అనుభవాన్ని పొందే సరికొత్త ఫీల్ ది జైల్

సెంట్రల్ జైలులో డబ్బులు కట్టి స్వచ్ఛందంగా జైలు అనుభవాన్ని పొందే సరికొత్త ఫీల్ ది జైల్ (ప్రజావాణి) ఆగస్టు 30 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్. అవును, డబ్బులు కట్టి జైలుకు వెళ్ళవచ్చు. తెలంగాణ ప్రభుత్వ జైళ్ల శాఖ హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చంచల్‌గూడ సెంట్రల్ జైలులో సామాన్య ప్రజల కోసం "ఫీల్ ది జైల్" (Feel the Jail) లేదా "జైలు అనుభవం" అనే వినూత్న పర్యాటక కార్యక్రమాన్ని ప్రారంభించింది.నేరం చేయకుండానే జైలు జీవితం, అక్కడి నిబంధనలు మరియు క్రమశిక్షణ ఎలా ఉంటాయో అనుభవపూర్వకంగా...