సుద్దులం తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి.

సుద్దులం తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి. ప్రజావాణిలో సర్పంచ్ మౌనిక విజయ్ వినతి. రోడ్డు మరమ్మతులు పూర్తి చేశాం.బస్సు నడపాలని విజ్ఞప్తి. రవాణా లేక విద్యార్థుల చదువులకు ఇబ్బందులు. కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సుద్దులం తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ మూడ్ మౌనిక విజయ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.సుద్దులం తండా గ్రామం నుండి ప్రతిరోజూ అనేకమంది విద్యార్థులు కోటగిరి...