సుద్దాల చిన్నారి ప్రకృతి బ్లెస్సీ’కి హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం
సుద్దాల చిన్నారి ప్రకృతి బ్లెస్సీ'కి హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానంప్రజావాణి (ఆగస్టు 10) రాజన్న సిరిసిల్ల జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాష్ కూతురు ,పద్మశ్రీ వనజీవి హరిత అవార్డు గ్రహిత ప్రకృతి బ్లెస్సి (12) సం, బద్దెనపల్లి గురుకులంలో ప్రస్తుతం ఏడవ తరగతి చదువుతుంది,పర్యావరణ పరిరక్షణ ప్రకృతి పచ్చదనం జీవకోటి మనుగడ అడవుల సంరక్షణ కోసం, తాను మూడు సంవత్సరాల వయసు నుండి , ప్రకృతిలో ఉన్న చెట్లు అడవులు బుట్టలు అంతరించిపోతే చనిపోతమనే భయంతో బాధ్యతగా,...