సుందిల్ల గ్రామానికి నూతన వైకుంఠ రథం<br>మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో గ్రామస్థులకు  సౌకర్యం

సుందిల్ల గ్రామానికి నూతన వైకుంఠ రథం-మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో గ్రామస్థులకు సౌకర్యం.-సుందిల్ల అభివృద్ధిలో మరో ముందడుగు.-గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి.రామగిరి,మన సమగ్ర ప్రజావాణి ఆగస్టు 19రామగిరి మండలం సుందిల్ల గ్రామస్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం,మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో సుందిల్ల గ్రామానికి నూతన వైకుంఠ రథాన్ని అందించింది.గ్రామంలో ఎవరైనా మృతి చెందిన సమయంలో అంతిమయాత్ర నిర్వహించేందుకు ఈ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామస్థులు పేర్కొన్నారు.ఇప్పటివరకు అంతిమయాత్రల సమయంలో నడక ద్వారా లేక ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేదని, దీంతో పేద,మధ్యతరగతి...