సీసీ కెమెరాలతో భద్రత మరింత పటిష్టం
సీసీ కెమెరాలతో భద్రత మరింత పటిష్టం ప్రతి దుకాణం,ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి సర్కిల్ పరిధిలోని ప్రజలు,వ్యాపారులు ముందస్తు జాగ్రత్తగా తమ దుకాణాలు,ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పులిరమేష్ సూచించారు. గ్రామాల్లో చిన్న,పెద్ద అనే తేడా లేకుండా ప్రతి కిరాణా షాప్,ఇతర వ్యాపార సంస్థల ముందు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు.ఒక సీసీ కెమెరా వంద మంది కాపలా...