సీఎం రాక నేపథ్యంలో అప్రమత్తం

  ములుగు జిల్లా( ప్రజావాణి ) గోవిందరావుపేట, తాడ్వాయి, మేడారం ప్రాంతాల్లో సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా మొత్తం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వరంగల్ సి.పి గారి ఆదేశాల మేరకు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నథ్ కేకన్ సూచనలతో పసర సిఐ పత్తిపాక దయాకర్ ఆద్వర్యంలో గోవిందరావుపేట, నార్లాపూర్, మేడారం, తాడ్వాయి మండలాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గోవిందరావుపేట, తాడ్వాయి పోలీసులు సంయుక్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. గోవిందరావుపేట, తాడ్వాయి, నార్లాపూర్, మేడారం కలిపే...