సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
* ముస్తాబాద్, /ప్రజావాణి ఆగస్టు 13: 2026–27 విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల (బాలుర)లో తల్లిదండ్రుల నూతన కార్యవర్గ ఎన్నికలను గురువారం పాఠశాల ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ ఎన్నికలకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి. రాజలింగం, ఉపాధ్యక్షుడిగా పి. నరసింహులు, ప్రధాన కార్యదర్శిగా బి. వరప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా బి. సుమన్, సంఘటనా కార్యదర్శిగా ఎస్. బాలకృష్ణ, కోశాధికారిగా డి. బాబు ఎన్నికయ్యారు.కార్యవర్గ...