సవాలు విసిరినా రాని కూసుకుంట్ల
చండూరులో తీవ్ర చర్చనీయాంశమైన మాజీ ఎమ్మెల్యే గైర్హాజరు మాట నిరూపించుకున్న చైర్మన్ కోడి శ్రీనివాసులు... నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు విసిరిన ప్రమాణాల సవాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బీఆర్‌ఎస్ ధర్నా కార్యక్రమంలో మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని, కౌన్సిలర్లు, చైర్మన్ లంచాలు తీసుకున్నారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను కౌంటర్ చేస్తూ చైర్మన్ కోడి శ్రీనివాసులు శనివారం ఉదయం 9:00 గంటలకు చండూరు శిర్దపల్లి...