సలీం మృతి పార్టీ కి తీరని లోటు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన బిఆర్ ఎస్ మండల మైనారిటీ సెల్ అద్యక్షుడు ఎం డి సలీం గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఆయన మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు అన్నారు. ఆయన మృత దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. బి ఆర్ ఎస్ కార్యకర్తల ద్వారా సేకరించిన రూ.130000 (లక్ష ముప్పై వేలు) వారి కుటుంబ సభ్యులకు ప్రకటన....