సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఘనంగా
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఘనంగా రామాయంపేట, ఆగస్టు 18: రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువత, ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవీన్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ వీరత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా సర్దార్ సర్వాయి పాపన్న...