సమయానికి రానిది ఏదైనా వ్యర్థమే

జీవితంలో మనం అనేక బంధాలను, అనుబంధాలను చూస్తాం కానీ ఆ బంధాల విలువ వాటి అవసరం ఉన్నప్పుడు ఆదుకోవడంలోనే ఉంటుంది. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) శ్రీకాంత్:-   *1. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం వ్యర్థమే:* మనిషికి ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెడితే దానికి విలువ. ఆకలి తీరాక, లేదా మనిషి లేనప్పుడు పెట్టే విందు వల్ల ప్రయోజనం లేదు. *2. అలసిపోయినప్పుడు దొరకని నీడ వ్యర్థమే:* ఎండలో నడిచి అలసిపోయిన వాడికి అప్పుడే నీడ దొరకాలి. గమ్యం చేరాక దొరికే నీడతో...