సన్ షైన్ పాఠశాల లో ఘనంగా రాఖీ పండుగ సంబరాలు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి స్థానిక సన్ షైన్ పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా చిన్నారి విద్యార్థిని విద్యార్థులతో రాఖీ పండుగను నిర్వహించి రాఖీ పండుగ (రక్షా బంధన్) అనేది అక్కాచెల్లెళ్లు మరియు అన్నాదమ్ముల మధ్య ఉండే పవిత్రమైన ప్రేమకు, రక్షణకు ప్రతీకగా జరుపుకునే విశిష్టమైన భారతీయ పండుగ. సోదరీమణులు తమ సోదరుల నుదుటన తిలకం దిద్ది, కుడిచేతి మణికట్టుకు రక్షణ దారమైన 'రాఖీ'ని కడతారు. వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మిఠాయిలు తినిపిస్తారు. రక్షణ వాగ్దానం: రాఖీ కట్టించుకున్న సోదరులు తమ...