సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జగ్గారెడ్డిపై తీవ్ర విమర్శలు

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జగ్గారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగ్గారెడ్డి ఫ్రస్ట్రేషన్‌లో అబద్ధాలు మాట్లాడుతున్నారని, గతంలో జరిగిన విషయాలను పదేపదే ప్రస్తావించడం సరికాదన్నారు. సంగారెడ్డి మన ప్రజావాణి ప్రతినిధి ఆగస్ట్ :11 పాస్‌పోర్ట్ బ్రోకర్ కేసులో హరీష్ రావుకు ఎలాంటి సంబంధం లేదని, చట్టపరమైన ప్రక్రియలోనే కేసు నమోదైందని తెలిపారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ విషయంలోనూ జగ్గారెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగ్గారెడ్డి వైఖరిని ప్రశ్నించిన చింత ప్రభాకర్, కేసీఆర్–హరీష్ రావు సహకారంతో సంగారెడ్డిలో వందల కోట్ల...