సంగారెడ్డిలో జగ్గారెడ్డి కార్యకర్తలపై ఫైర్

*సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పార్టీ నాయకులపై జగ్గారెడ్డి ఫైర్* సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్ మండలాల పార్టీ కమిటీలు ప్రకటిస్తున్న సమయంలో లిస్టులో పేరున్న నాయకులు గైర్హాజరు మీటింగ్ కు హాజరుకాకపోవడంపై జగ్గారెడ్డి ఆగ్రహం * టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కామెంట్స్* రెండ్రోజుల్లో నా కొడుకు ఎంగేజ్ మెంట్ ఉన్నా ఈ రోజు 11 గంటలకే సంగారెడ్డి వచ్చాను  శుభకార్యం ఉంటే అందరూ ఏర్పాట్లలో ఉంటారు...కానీ నేను సంగారెడ్డిలో ఉన్నాను నాకు రాజకీయం అంటే షోకు,...