సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రసక్తే లేదు సాయి పెట్ శ్రీనివాస్

*సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రసక్తే లేదు" *299 డివిజన్ మాజీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్* మేడ్చల్ ఆగస్టు 19 (పీపుల్స్ డైరీ):- కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోందంటూ బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని గుండ్లపోచంపల్లి 299 డివిజన్ మాజీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ అన్నారు. పేద కుటుంబాలకు, నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాలను రద్దు చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు,...