షాబాద్ మండల ప్రజావాణిలో తొమ్మిది దరఖాస్తుల స్వీకరణ
షాబాద్ మండల ప్రజావాణిలో తొమ్మిది దరఖాస్తుల స్వీకరణషాబాద్, ఆగస్టు 17, ప్రజావాణి: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల అభివృద్ధి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండల ప్రజల నుంచి తొమ్మిది దరఖాస్తులు స్వీకరించినట్లు మండల ప్రత్యేక అధికారి, మండల అభివృద్ధి అధికారి అపర్ణ తెలిపారు.మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు దరఖాస్తులు అందజేశారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఏడు దరఖాస్తులు, విద్యుత్ శాఖకు సంబంధించిన రెండు దరఖాస్తులు ఉన్నాయని అధికారులు తెలిపారు.ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను...