prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 11:37 pm Digital Edition : GIRIBABU KONDHURG

షాబాద్‌ మండల కేంద్రం లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం

  1. షాబాద్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం

 

షాబాద్: షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్, హైతాబాద్, షాబాద్ వారి సమన్వయంతో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ డీసీపీ ట్రాఫిక్ శ్రీ శివం ఉపాధ్యాయ్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై, వాహనదారులు, ప్రజలు మరియు సంబంధిత వర్గాలతో ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.

 

ఈ కార్యక్రమంలో ఏసీపీ ట్రాఫిక్, చేవెళ్ల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు