శ్రీ మహంకాళి వెల్ఫేర్ అసోసియేషన్ స్వాగత బోర్డును ప్రారంభించిన మలిపెద్ద సుధీర్ రెడ్డి

పోచారం ఆగస్టు 30: పోచారం డివిజన్ పరిధిలోని ప్రతాప్సింగారం గ్రామంలో శ్రీ మహంకాళి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత బోర్డును మాజీ శాసనసభ్యులు మలిపెద్ద సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బద్దం కుమార్, కీసరగుట్ట బోర్డు ట్రస్ట్ సభ్యుడు పాముకుంట్ల ప్రభాకర్ గౌడ్, డివిజన్ వర్కింగ్ మహిళా అధ్యక్షురాలు ఆవేద బేగం, జిల్లా ఓబీసీ సెల్ కన్వీనర్ డేరంగుల బాలరాజు, డివిజన్ ఉపాధ్యక్షుడు...