శ్రీ గుర్రప్ప స్వామి ఆలయ మహా కుంభాభిషేకంలో ఘనంగా పాల్గొన్న ఆనగంటి హరికృష్ణ
శ్రీ గుర్రప్ప స్వామి ఆలయ మహా కుంభాభిషేకంలో ఘనంగా పాల్గొన్న ఆనగంటి హరికృష్ణవింజం పంచాయతీ, VLR పల్లి గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా కుంభాభిషేకం – ఆలయానికి రూ.1 లక్ష విరాళంపెనుమారు (ప్రజావాణి ప్రతినిధి) ఆగస్టు 17గంగాధర నెల్లూరు మండలం: వింజం పంచాయతీ పరిధిలోని VLR పల్లి గ్రామంలో శ్రీ గుర్రప్ప స్వామి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గౌ. శ్రీ డా. ఆనగంటి హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై శ్రీ గుర్రప్ప...