శ్రీవారి దర్శనం కోసం 22వ మహా పాదయాత్ర

•శ్రీవారి దర్శనం కోసం 22వ మహా పాదయాత్ర..   *భక్తులతో కలిసి పాల్గొన్న మాణిక్ యాదవ్   అమీన్‌పూర్, ఆగస్టు 17 (ప్రజావాణి): శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 22వ మహా పాదయాత్రలో హైకోర్టు అడ్వకేట్, యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొన్నారు. కిష్టారెడ్డిపేట్ దుర్గామాత ఆలయం నుంచి తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి వరకు టీ. మాణిక్యం ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగింది. గోవింద నామస్మరణతో సాగిన ఈ మహా పాదయాత్రలో మాణిక్ యాదవ్...