వ్యవసాయ మార్కెట్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు<br>

* మార్కెట్‌ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం చేశారుజమ్మికుంట ఆగస్టు 15 (ప్రజావాణి)జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారుఈ సందర్భంగా చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని...