వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు ఇంకెన్నడు అమలు పరుస్తారు.

వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు ఇంకెన్నడు అమలు పరుస్తారు. కూలీలు అంటే ఇంత నిర్లక్ష్యమా? వాగ్దానాలు అమలు చేయకుంటే పోరాటాలు తప్పవు. బి కె యం యు జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకట్రాములు. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- శాసనసభ ఎన్నికల ముందు వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను ఇంకెన్నడు అమలు పరుస్తారని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హనుమకొండలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు మునిగాల బిక్షపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో...